close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్: తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

సిడ్నీ: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. శిఖ పాండే బౌలింగ్‌లో బెత్‌ మూనీ (6, 12 బంతుల్లో) షాట్‌కు యత్నించి రాజేశ్వరి గైక్వాడ్ చేతికి చిక్కింది. 6 ఓవర్లకు ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 33 పరుగులు చేసింది. అలిసా హీలీ (25*, 22 బంతుల్లో; 3×4), మెగ్‌ లానింగ్‌ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో దీప్తిశర్మ కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేస్తోంది. ఆసీస్‌ లక్ష్యం 133 పరుగులు.

ఇదీ చదవండి..

ఆసీస్‌ లక్ష్యం 133


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.