close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్: ఆరువికెట్లు కోల్పోయిన ఆసీస్‌

సిడ్నీ: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్‌ పూనమ్‌ యాదవ్ (4/15) అదరగొడుతోంది. బంతిని గింగరాలు తిప్పుతూ ఆసీస్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ను పెవిలియన్‌కు పంపుతోంది. అయితే పూనమ్‌ హ్యాట్రిక్‌ మిస్‌ చేసుకుంది. జోనస్సెన్‌ (2) ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ తానియా భాటియా జారవిడిచింది. 14 ఓవర్లకు ఆసీస్‌ 86/6. ఇంకా విజయానికి 36 బంతుల్లో 51 పరుగులు కావాలి. ఆసీస్‌ బ్యాట్స్‌ ఉమెన్‌లలో అలిసా హీలీ (51) అర్ధశతకం సాధించింది. ఆసీస్‌ లక్ష్యం 133 పరుగులు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.