close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్‌: టీమ్‌ఇండియా బ్యాటింగ్‌

సిడ్నీ: టీ20 మహిళల ప్రపంచకప్‌ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా, డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ బ్యాటింగ్‌కు దిగనుంది. విజయమే లక్ష్యం బరిలోకి దిగుతామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది.
 భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌యాదవ్‌. 

ఆస్ట్రేలియా జట్టు: ఆలిస్సా హేలీ, బెత్‌ మూనీ, ఆష్లీ గార్డ్‌నర్‌, మెగ్‌ లానింగ్(కెప్టెన్‌)‌, ఎలిసే పెర్రీ, రేచల్‌ హేన్స్‌, అన్నాబెల్‌ సౌథర్‌లాండ్‌, జెస్‌ జోనాసెన్‌, డెలిస్సా కిమ్మినీస్‌, మోలీ స్ట్రానో, మెగాన్‌ షట్‌.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.