close
Array ( ) 1

తాజా వార్తలు

ఐపీఎల్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు!

ముంబయి: ఐపీఎల్‌-13వ సీజన్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థితులను బట్టి వేచిచూసి నిర్ణయం తీసుకుంటామని చెప్పాయి. తొలుత మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌ x ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏప్రీల్‌ 15 వరకు వాయిదా వేశారు. కాగా, ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పాటు వైరస్‌ పాజిటివ్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఐపీఎల్‌ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో 1071 కేసులు నమోదు కాగా 29 మంది మృతిచెందారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.