close

తాజా వార్తలు

Published : 25/10/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగళూరు×చెన్నై: బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

దుబాయ్‌: యూఏఈలో జరుగుతున్న టీ20 లీగులో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా బెంగళూరు, చెన్నై తలపడున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచు గెలిచి ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.