IPL Buzz: స్వేదం చిందెను.. సిక్సర్లు బాదెను..

తాజా వార్తలు

Published : 02/09/2020 18:40 IST

IPL Buzz: స్వేదం చిందెను.. సిక్సర్లు బాదెను..

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఆరంభ సమయం సమీపించే కొద్దీ ఐపీఎల్‌-2020 సందడి మరింత పెరుగుతోంది. దుబాయ్‌లో ఏం జరుగుతోందో ఫ్రాంచైజీలన్నీ అభిమానులతో పంచుకుంటున్నాయి. క్వారంటైన్‌ కబుర్లు చెబుతున్నాయి. ఇప్పుడు సాధనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు పోస్టు చేస్తున్నాయి. దుబాయ్‌ వేడిలో చెమటలు కారుతున్నా ఆటగాళ్లు పడుతున్న కష్టాన్ని చూపిస్తున్నాయి. అంతేకాకుండా క్వారంటైన్‌ ముగిశాక ఆయా జట్ల గెట్‌ టుగెదర్‌ పార్టీల వివరాలు అందిస్తున్నాయి. టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ (సెప్టెంబర్‌ 2) బుధవారం పుట్టిన రోజు జరుపుకోవడంతో అన్ని జట్లూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ రోజు ఐపీఎల్‌ బజ్‌ ఏంటంటే..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని