డేనైట్‌ టెస్టులో మాతో కష్టమే  

తాజా వార్తలు

Published : 14/12/2020 11:25 IST

డేనైట్‌ టెస్టులో మాతో కష్టమే  

సిడ్నీ: ఫ్లడ్‌లైట్ల వెలుతురులో స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా ఉందని, కాబట్టి ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఆడే తొలి టెస్టులో (డేనైట్‌) తనకు ఆడే అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ తెలిపాడు. ‘‘రాత్రి వేళ స్పిన్నర్లను చదవడం కష్టమని అనుకుంటున్నా. ఎందుకంటే ఓ స్పిన్నర్‌ వైవిధ్యం ప్రదర్శిస్తే ఆ వెలుతురులో బంతి సీమ్‌ స్థానాన్ని గుర్తించడం అంత సులభం కాదు. మాకు అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆస్ట్రేలియా పరిస్థితుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించలేరనడం అన్యాయం. ఆ పిచ్‌లపై స్పిన్నర్లు రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని అతనన్నాడు.

ఇవీ చదవండి..

పంత్‌-సాహా స్థానంపై నిర్ణయం తలనొప్పే!

పడగొట్టలేక.. ఫలితం తేలక

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని