close

తాజా వార్తలు

Updated : 26/11/2020 23:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుమార్తెతో ధోనీ స్టెప్పులు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ తన భార్య, కుమార్తె జీవాతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఐపీఎల్‌ జట్టు చెన్నై ట్వట్టర్‌ ద్వారా పంచుకుంది. ‘ఈ దృశ్యాన్ని చూస్తున్న సేపు మనకు వస్తున్న నవ్వును ఆపుకోగలమా? ఆపుకోలేము’అని సీఎస్‌కే ట్వీట్‌ చేసింది.  ఈ వీడియోలో మాజీ సారథి తన కుటుంబంతో కలిసి ఐపీఎల్‌ -2020 సీజన్‌ సమయంలో డ్యాన్స్‌ చేస్తున్నాడు.  చుట్టూ అతని స్నేహితులు కూడా డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకున్నారు.  ఈ వీడియోను అధిక సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు.  మిస్టర్‌ కూల్‌ క్రికెటర్‌ చివరిసారిగా ఐపీఎల్‌ 2020లో ఆడాడు. 39 సంవత్సరాల  ధోనీ ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన