close
Array ( ) 1

తాజా వార్తలు

కీలక వికెట్‌ కోల్పోయిన కివీస్‌

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. షమి బౌలింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (89) షాట్‌కు యత్నించి జడేజా చేతికి చిక్కాడు. ప్రస్తుతం 64 ఓవర్లకు కివీస్‌ 187/4. క్రీజులో నికోల్స్‌ (5), వాట్లింగ్‌ (1) ఉన్నారు. టీమ్‌ఇండియా కంటే కివీస్‌ 22 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 165 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.