close
Array ( ) 1

తాజా వార్తలు

పుజారా ఔట్‌.. మయాంక్‌ అర్ధ శతకం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. కివీస్‌ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంటూ క్రీజులో పాతుకు పోతున్న పుజారా(11; 81 బంతుల్లో) ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టీ విరామానికి ముందు వేసిన 32వ ఓవర్‌ చివరి బంతికి పుజారా క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో బౌల్ట్‌ మూడో రోజు కివీస్‌కు రెండో బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 78/2గా నమోదైంది. పుజారా, మయాంక్‌ అగర్వాల్‌(52; 81 బంతుల్లో  6x4, 1x6) రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు. టీమ్‌ఇండియా ఇంకా 105 పరుగుల వెనుకంజలో ఉంది. కోహ్లీ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.