
తాజా వార్తలు
ఒలింపిక్స్ రేసులో ఉన్నా: సైనా నెహ్వాల్
కోల్‌కతా: తాను టోక్యో ఒలింపిక్స్ రేసులో ఉన్నానని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చెప్పింది. అయితే తిరిగి లయను అందుకుని, టోర్నీలు నెగ్గాల్సిన అవసరముందని తెలిపింది. ‘‘అందరూ ఒలింపిక్స్ గురించే ఆలోచిస్తుంటారని తెలుసు. అది చాలా పెద్ద ఈవెంట్. కానీ దానికన్నా ముందు చాలా టోర్నీలు ఉన్నాయి. తిరిగి లయను అందుకుని, టాప్-20 షట్లర్లపై గెలవాల్సివుంది.’’ అని చెప్పింది. ‘‘ఒలింపిక్స్ కన్నా ముందు ఏడెనిమిది టోర్నీలు ఆడాలి. ఆ తర్వాత మాత్రమే ఒలింపిక్స్ గురించి ఆలోచించాలి. కానీ నేను తప్పక ఒలింపిక్స్ రేసులో ఉన్నా. బాగా రాణించాలనుకుంటున్నా. అందుకోసం బాగా కష్టపడుతున్నా’’ అని 30 ఏళ్ల సైనా చెప్పింది.
Tags :
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
