close

తాజా వార్తలు

మిక్స్‌డ్‌ డబుల్స్‌ నుంచి సానియా ఔట్‌

మెల్‌బోర్న్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానిమా మీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్నతో కలిసి బుధవారం మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అయితే, తొడ కండరాలు పట్టేయడంతో ఆమె ఆ మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. సానియా ఉక్రెయిన్‌ క్రీడాకారిణి నదియా కిచెనొక్‌తో కలిసి గురువారం మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన సానియా పునరాగమనంలోనే టైటిల్‌ కొట్టి తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇటీవల ముగిసిన హోబర్ట్‌ అంతర్జాతీయ టెన్సిస్‌ మహిళల డబుల్స్‌లో నదియాతో కలిసి ఛాంపియన్‌గా నిలిచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.