close

తాజా వార్తలు

Published : 19/10/2020 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాహ్‌..! అనిపించే కోహ్లీ-అనుష్క ఫొటో

(Virat Kohli Twitter image)

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆదివారం రాత్రి అద్భుతమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అనుష్కశర్మతో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను తన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. సాయంత్రం వేళ నీటిలో వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటుండగా వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కోటలాంటి నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ మధుర జ్ఞాపకాన్ని తన సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తీసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

క్రికెట్‌ టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన విరాట్‌.. అనుష్కతో కలిసి అక్కడే నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు విరుష్క దంపతులు వెల్లడించారు. ఆ ఆనంద క్షణాన్ని ఇటీవల సహచర ఆటగాళ్లతో వేడుకలా జరుపుకొన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.