close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్‌: ఆచితూచి ఆడుతున్నారు

సిడ్నీ: టీ20 మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌వుమెన్‌ దీప్తీ శర్మ(13; 19 బంతుల్లో), జెమిమా రోడ్రిగ్స్‌(15; 21 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు. 12 ఓవర్లకు టీమ్‌ ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. అంతకుముందు ఓపెనర్లు షెఫాలీవర్మ(6; 18 బంతుల్లో 5x4, 1x6), స్మృతి మంధాన(10; 15 బంతుల్లో 2x4) శుభారంభం చేశారు. ఈ క్రమంలో 41 పరుగుల వద్ద మంధాన జొనాసెన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగింది. పెర్రీ వేసిన తర్వాతి ఓవర్‌లోనే షెఫాలీవర్మ భారీ షాట్‌ ఆడబోయి సుథర్‌లాండ్‌ చేతికి చిక్కింది. కాసేపటికే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(2) స్టంపౌటైంది.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.