మాల్దీవుల్లో.. చాహల్‌, ధన విహార యాత్ర..!
close

తాజా వార్తలు

Updated : 03/03/2021 04:30 IST

మాల్దీవుల్లో.. చాహల్‌, ధన విహార యాత్ర..!

ఆకట్టుకుంటున్న ఫొటోలు, వీడియోలు..

(Photo: Chahal twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దంపతులు విహారయాత్రలో మునిగిపోయారు. లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు డిసెంబర్‌లో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ తర్వాత విశ్రాంతి దొరకడంతో చాహల్‌ అదే సమయంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా ధనశ్రీని వివాహమాడాడు.

అలా జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చాహల్‌ దంపతులు ఇప్పుడు విహారయాత్రకు వెళ్లారు. ప్రముఖ వెకేషన్‌ డెస్టినేషన్‌ మాల్దీవ్స్‌కు వెళ్లి.. ప్రశాంతమైన సముద్ర జలాల్లో సరదాగా విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలు ఎంతో అందంగా ఉండడంతో నెటిజెన్లు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని