Dinesh Karthik: తండ్రైన దినేశ్‌కార్తీక్.. కవలలకు జన్మనిచ్చిన దీపికా పల్లికల్

తాజా వార్తలు

Published : 28/10/2021 23:58 IST

Dinesh Karthik: తండ్రైన దినేశ్‌కార్తీక్.. కవలలకు జన్మనిచ్చిన దీపికా పల్లికల్

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌ తండ్రయ్యాడు. అతడి సతీమణి, స్క్వాష్ ప్లేయర్‌ దీపికా పల్లికల్‌ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దినేశ్ కార్తీక్ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ముగ్గురం కాస్త (పెంపుడు కుక్కతో కలిపి) ఐదుగురం అయ్యామని, దీపిక ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చిందని డీకే ట్వీట్ చేశాడు. పిల్లలకు కబీర్ పల్లికల్‌ కార్తీక్‌, జియాన్‌ పల్లికల్ కార్తీక్‌ అని పేరు పెట్టారు. దీపికా పల్లికల్‌ని దినేశ్‌ కార్తీక్‌ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని