రూట్‌ ఔట్‌: ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 15:14 IST

రూట్‌ ఔట్‌: ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్: చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు‌ కోల్పోయింది. పోప్‌ (34)ను అశ్విన్‌ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాతి ఓవర్‌లోనే జో రూట్‌ (218)ను నదీమ్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. కాగా, రూట్‌-పోప్‌ అయిదో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 154 ఓవర్లకు 477/6 స్కోరు సాధించింది. బట్లర్‌ (3), బెస్‌ క్రీజులో ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని