ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా బార్బొరా క్రెజికోవా
close

తాజా వార్తలు

Updated : 12/06/2021 21:43 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా బార్బొరా క్రెజికోవా

(Photo Source: Barbora Krejcikova Twitter)

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్ మహిళల సింగిల్స్‌ విజేతగా చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బొరా క్రెజికోవా అవతరించింది. ఫైనల్‌లో పవ్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది. బార్బొరా క్రెజికోవాకు కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని