close

తాజా వార్తలు

మాజీ క్రికెటర్‌ నడ్‌కర్ణి కన్నుమూత

ముంబయి: క్రికెట్‌ మాజీ ఆల్‌రౌండర్‌ రమేశ్‌ చంద్ర గంగారం బాపూ నడ్‌కర్ణి(86) శుక్రవారం కన్నుమూశారు. ఆయన భారత్‌ తరఫున 41 టెస్ట్‌ మ్యాచులు ఆడారు. ఆ తరవాత జాతీయ ఎంపిక సంఘ సభ్యుడిగా కూడా సేవలు అందించారు. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆయన మరణం క్రికెట్‌కు తీరని లోటని బీసీసీ సంతాపం తెలిపింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.