చూశారా మా కండలు..
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 01:56 IST

చూశారా మా కండలు..

ఆరడుగులకు పైగా ఎత్తుతో భారీకాయుడైన క్రిస్‌ గేల్‌ ఓ వైపు! బక్కపలుచటి దేహంతో.. పొట్టిగా కనిపించే యుజ్వేంద్ర చాహల్‌ మరోవైపు! ఈ ఇద్దరు కలిసి పక్కపక్కన నిలబడి తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా..! బెంగళూరుపై పంజాబ్‌ కింగ్స్‌ విజయం అనంతరం వీళ్లు ఇలా సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన పంజాబ్‌ కింగ్స్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌ను క్లుప్తంగా చెప్పాలంటే ఇలాగే ఉంటుందని పేర్కొంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని