IPL: హైదరాబాద్‌ ఆటగాడికి కరోనా 
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 13:02 IST

IPL: హైదరాబాద్‌ ఆటగాడికి కరోనా 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)ను కరోనా వెంటాడుతోంది. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా కరోనా బారిన పడ్డారు. దీంతో హైదరాబాద్‌, ముంబయి జట్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడే ఆస్కారం ఉంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడుతుండటంతో లీగ్‌ కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై లీగ్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. ఐపీఎల్‌ లీగ్‌ను బీసీసీఐ రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని