IND vs PAK: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై సరదా మీమ్స్‌ చూశారా?

తాజా వార్తలు

Updated : 25/10/2021 05:04 IST

IND vs PAK: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై సరదా మీమ్స్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఆట మాత్రమే కాదు... అదో ఉద్వేగం. రెండు దేశాల అభిమానులకు క్రికెట్‌ పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ప్రేమికులకు పసందైన వినోదం. అలాంటి మ్యాచ్‌ రానేవచ్చింది. మరికాసేపట్లో నువ్వా నేనా అనే రీతిలో దాయాది జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌ (12-0) సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడంతో నెటిజన్లు సరదా మీమ్స్‌తో అలరిస్తున్నారు. మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలో టీమ్‌ఇండియా 2007లో తొలిసారి పాకిస్థాన్‌పైనే ప్రపంచకప్‌ గెలుపొందగా... ఇప్పుడు అతడు మెంటార్‌గా ఉంటూ జట్టును నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబయి ఇండియన్స్‌ ధోనీపై రూపొందించిన మీమ్‌ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అలాగే టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో తన ఆధిపత్యం కొనసాగిస్తుందని అభిమానులు సైతం వివిధ మీమ్స్‌తో చెలరేగుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా ఆకట్టుకుంటున్న కొన్ని మీమ్స్‌ మీ కోసం. వాటిని మీరూ కాసేపు ఆస్వాదించండి.














Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని