ఆరో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
close

తాజా వార్తలు

Updated : 08/01/2021 08:13 IST

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

సిడ్నీ: టీమ్‌ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో ఆస్ట్రేలియా 255 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. భోజన విరామ సమయానికి 249/5తో ఉన్న ఆ జట్టు కాసేపటికే కెప్టెన్‌ టిమ్‌పైన్‌ వికెట్‌ను నష్టపోయింది. బుమ్రా వేసిన 88.5 ఓవర్‌కు పైన్‌(1) బౌల్డయ్యాడు. ఆపై పాట్‌ కమిన్స్‌తో కలిసి స్మిత్‌(94*) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. 91 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 263/6గా నమోదైంది.  

 ఇవీ చదవండి..

పంత్‌పై పాంటింగ్‌ రుసరుస

అశ్విన్‌పై ఒత్తిడి పెంచాలనే స్మిత్‌ దూకుడు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని