జోరూట్‌ అర్ధశతకం.. ఇంగ్లాండ్‌ 153/2
close

తాజా వార్తలు

Published : 05/02/2021 14:50 IST

 జోరూట్‌ అర్ధశతకం.. ఇంగ్లాండ్‌ 153/2

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ (55) అర్ధశతకం సాధించాడు. అంతకుముందు ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లీ (55) కూడా అర్ధశతకంతో కొనసాగుతున్నాడు. దీంతో 60 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 153/2గా నమోదైంది. 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో జోడీ కట్టిన సిబ్లీ, రూట్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ రెండో సెషన్‌లో 73 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దాంతో టీ విరామ సమయానికి ఆ జట్టు స్కోర్‌ 140/2గా నమోదైంది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన రూట్‌ కాసేపటికే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

ఇవీ చదవండి..

సచిన్‌, ఆర్పీ, శ్రీనాథ్‌ కన్నా బుమ్రానే ఎక్కువ

1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని