చెన్నై టెస్టు: 400 దాటిన ఇంగ్లాండ్‌ 
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 13:29 IST

చెన్నై టెస్టు: 400 దాటిన ఇంగ్లాండ్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 400 స్కోర్‌ చేరుకుంది. నదీమ్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌(82; 117 బంతుల్లో 10x4, 3x6) ఔటయ్యాక.. జోరూట్‌(175), పోప్‌(5) నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో సెషన్‌లో డ్రింక్స్‌ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 132 ఓవర్లకు 400/4 స్కోర్‌తో నిలిచింది. అంతకుముందు రూట్‌తో కలిసి స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, నదీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ లైన్‌ సమీపంలో పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు 387 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

ఇవీ చదవండి..

జోరు మీదున్న రూట్‌ 

ధోనీ లాగే కోహ్లీ చేశాడు.. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని