
తాజా వార్తలు
రెండో రౌండ్లో ఓడిన సాత్విక్, చిరాగ్
ఇంటర్నెట్‌డెస్క్: యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీ మిక్డ్స్ డబుల్స్ రెండో రౌండ్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఓటమిపాలయ్యారు. ఇండోనేషియా ఆటగాళ్లు మహ్మద్ అహ్సన్, హెంద్ర సెతివాన్‌తో గురువారం తలపడిన రెండో రౌండ్లో 19-21, 17-21 తేడాతో ఓడిపోయారు. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్లో సాత్విక్, చిరాగ్ కొంత పోటీ ఇచ్చినా తర్వాతి సెట్లో పూర్తిగా వెనుకపడిపోయారు. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.
అంతకుముందు దక్షిణ కొరియా ఆటగాళ్లు కిమ్ గి జంగ్, లీ యాంగ్తో తొలి రౌండ్లో తలపడిన సాత్విక్, చిరాగ్ జోడి 19-21, 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ చేజార్చుకొన్నా.. చివరి రెండు సెట్లలో విజయం సాధించారు. దీంతో దక్షిణ కొరియా జోడీపై విజయం సాధించిన భారత ఆటగాళ్లు తర్వాత ఇండోనేషియా జోడీతో ఓటమిపాలయ్యారు.
ఇవీ చదవండి..
ప్రిక్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
ఆఖరి పోరాటం
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
