టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

తాజా వార్తలు

Updated : 26/04/2021 19:18 IST

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మరికాసేపట్లో తమ ఆరో మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లూ ఐదేసి మ్యాచ్‌లు ఆడగా పంజాబ్‌ రెండు గెలిచి మూడు ఓటమిపాలైంది. దాంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు కోల్‌కతా ఒక మ్యాచ్‌లో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇది చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.

పంజాబ్‌ జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌గేల్‌, దీపక్‌ హుడా, నికోలస్‌ పూరన్‌, హెన్రిక్స్‌, షారుఖ్‌ఖాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, మహ్మద్‌ షమి, రవిబిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

కోల్‌కతా జట్టు: నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, సునీల్‌ నరైన్‌, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, పాట్‌ కమిన్స్‌, శివమ్‌ మావి, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని