close

తాజా వార్తలు

Published : 26/10/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

షార్జా: ఇండియన్‌ టీ20 లీగులో మరో అత్యంత ఆసక్తికర పోరుకు షార్జా సిద్ధమైంది. టోర్నీని మలుపు తిప్పే మ్యాచులో కోల్‌కతా, పంజాబ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కేఎల్‌ రాహుల్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ పోరులో గెలిచి వరుసగా ఐదు విజయాలతో దుమ్మురేపారని పంజాబ్‌ పట్టుదలగా ఉంది. ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవద్దని కోల్‌కతా కోరుకుంటోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.