India vs Srilanka: కిషన్‌, సూర్య అరంగేట్రం

తాజా వార్తలు

Published : 18/07/2021 14:38 IST

India vs Srilanka: కిషన్‌, సూర్య అరంగేట్రం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో: భారత్‌, శ్రీలంక మొదట వన్డే టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన లంక సారథి దసున్‌ శనక మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రేమదాస స్టేడియం చరిత్రను అనుసరించి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నామని శనక తెలిపాడు.

భారత్‌లో ఇద్దరు కుర్రాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. యువ కెరటం ఇషాన్‌ కిషన్‌, 360 డిగ్రీ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నారు. నేడు కిషన్‌ పుట్టినరోజు కావడం గమనార్హం. చాన్నాళ్ల తర్వాత కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ కలిసి ఆడుతున్నారు. ధావన్‌తో కలిసి పృథ్వీషా ఓపెనింగ్‌ చేయనున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని