Tokyo Olympics: 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌కు నిరాశ

తాజా వార్తలు

Updated : 27/07/2021 07:28 IST

Tokyo Olympics: 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌కు నిరాశ

టోక్యో : 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-2లో షూటర్లు సౌరభ్‌ చౌదరి, మనుబాకర్‌ నిరాశపరిచారు. 8 టీముల్లో 7వ స్థానంతో ఈ జోడీ సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-1లో అగ్రస్థానంలో నిలిచిన వీరు.. స్టేజ్‌-2లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో పతక మ్యాచ్‌లకు అర్హత సాధించలేకపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని