India vs Srilanka: టాస్‌ గెలిచిన గబ్బర్‌.. ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం

తాజా వార్తలు

Published : 23/07/2021 14:37 IST

India vs Srilanka: టాస్‌ గెలిచిన గబ్బర్‌.. ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం

కొలంబో: భారత్‌, శ్రీలంక మూడో వన్డే టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా సారథి శిఖర్‌ ధావన్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ పోరులో ఐదుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. సంజు శాంసన్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, రాహుల్‌ చాహర్‌ తొలి వన్డే ఆడబోతున్నారు. నవదీప్‌ సైనికీ చోటు దక్కింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని