close

మాస్టర్స్‌ క్రీడలు 20 నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మాస్టర్స్‌ క్రీడల సంఘం ఆధ్వర్యంలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 20న కరీంనగర్‌లో వాలీబాల్‌, రంగారెడ్డి (ఎంఎల్‌ఆర్‌ కళాశాల)లో టేబుల్‌ టెన్నిస్‌, గోదావరిఖనిలో టెన్నిస్‌.. హాకీ; ఈనెల 25న హైదరాబాద్‌లో షూటింగ్‌.. ఆర్చరీ; ఈనెల 27న గచ్చిబౌలి స్టేడియంలో అథ్లెటిక్స్‌; ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఖమ్మంలో బాస్కెట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు జరుగుతాయి. వివరాలకు 9346937215 నంబరులో సంప్రదించొచ్చు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.