close

యశ్‌ వర్మకు కాంస్యం 

ఖేలో ఇండియా క్రీడలు

పుణె: ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్‌ యశ్‌ వర్మ సత్తాచాటాడు. బాలుర అండర్‌-21 400మీ. వ్యక్తిగత మెడ్లీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఇటీవల సౌత్‌జోన్‌ ఆక్వెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శన కనబరచిన యశ్‌ ఖేలో ఇండియా క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించాడు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.