Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 36346
            [news_title_telugu_html] => 

రంగారెడ్డి జట్ల విజయాలు 

[news_title_telugu] => రంగారెడ్డి జట్ల విజయాలు  [news_title_english] => [news_short_description] => [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
రంగారెడ్డి జట్ల విజయాలు  - EENADU
close
రంగారెడ్డి జట్ల విజయాలు 

సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సబ్‌ జూనియర్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్లు విజయాలు నమోదు చేశాయి. వరంగల్‌లోని గీసుగొండలో శుక్రవారం జరిగిన బాలుర మ్యాచ్‌లో రంగారెడ్డి 3-2తో మహబూబాబాద్‌పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ 0-10తో నిజామాబాద్‌ చేతిలో ఓడింది. బాలికల మ్యాచ్‌లో రంగారెడ్డి 10-1తో హైదరాబాద్‌ను ఓడించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.