close
మలిష్కకు ‘డబుల్‌’

ఈనాడు, హైదరాబాద్‌: ఐటా ఛాంపియన్‌షిప్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి మలిష్క మరో ‘డబుల్‌’ సాధించింది. కాకినాడలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌-14 బాలికల సింగిల్స్‌, డబుల్స్‌ టైటిళ్లను కైవసం చేసుకుంది. సింగిల్స్‌ ఫైనల్లో మలిష్క 6-0, 6-3తో హర్షిణి (ఆంధ్రప్రదేశ్‌)పై విజయం సాధించింది. డబుల్స్‌ ఫైనల్లో మలిష్క- రహీన్‌ తరనుమ్‌ (తెలంగాణ) 7-5, 6-2తో హర్షిణి- జ్యోత్న (ఆంధ్రప్రదేశ్‌)పై నెగ్గారు. బాలుర డబుల్స్‌ ఫైనల్లో యజ్ఞేశ్‌ (తెలంగాణ)- సిద్ధాంత్‌ (హరియాణా) 3-6, 1-6తో మురళీ సాత్విక్‌- సుహృధ్‌ (ఆంధ్రప్రదేశ్‌) చేతిలో ఓడారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.