close

ఇంగ్లాండ్‌ 277; విండీస్‌ 59/4

గ్రాస్‌ఐలెట్‌: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో వెస్టిండీస్‌ ఇబ్బందుల్లో పడింది. రెండో రోజు, ఆదివారం కడపటి వార్తలందే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. డారెన్‌ బ్రావో (0), హెట్‌మెయర్‌ (0) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులు చేసింది. 107/4తో కష్టాల్లో పడిన జట్టును బట్లర్‌ (67), స్టోక్స్‌ (79) ఆదుకున్నారు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌ (4/48) రాణించాడు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.