close

మ్యారీగోల్డ్‌ గెలుపు

అంతర్‌ హోటళ్ల టీ20 క్రికెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఆర్‌ఏటీఎస్‌ అంతర్‌ హోటళ్ల టీ20 క్రికెట్‌ టోర్నీలో మ్యారీగోల్డ్‌ 28 పరుగుల ఆధిక్యంతో లెమన్‌ ట్రీ (గచ్చిబౌలీ)పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మ్యారీగోల్డ్‌ 18.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. బదులుగా లెమన్‌ ట్రీ 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో ద వెస్టిన్‌ 11 పరుగుల ఆధిక్యంతో హాంప్‌షైర్‌ ప్లాజాపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ద వెస్టిన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు సాధించింది. అనంతరం హాంప్‌షైర్‌ ప్లాజా 18.5 ఓవర్లలో 171  పరుగులకు ఆలౌటైంది.
* మ్యారీగోల్డ్‌: 141 (అనిల్‌ 28, విష్ణు 3/11, సునిల్‌ 3/39), లెమన్‌ ట్రీ: 113 (ముకేశ్‌ 26, నీలికృష్ణ 2/15),
* ద వెస్టిన్‌: 182/6 (పాల్‌ ప్రసన్న 49, దిలీప్‌ 46), హాంప్‌షైర్‌ ప్లాజా: 171 (తేజ్‌ ప్రతాప్‌ 36, శశి శేఖర్‌ 38, రాకేశ్‌ 5/27)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.