close

ఒలింపిక్స్‌.. సోనీలో

ముంబయి: 2020 టోక్యో ఒలింపిక్స్‌ భారత ఉపఖండ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా దక్కించుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) గురువారం ప్రకటించింది. వచ్చే ఏడాది జరగనున్న వింటర్‌ యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడల ప్రసార హక్కులను కూడా సోనీ సొంతం చేసుకుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.