close

ఫైనల్లో అపురూప్‌ జంట

ఐటా పురుషుల టెన్నిస్‌ టోర్నీ

భోపాల్‌: ఐటా పురుషుల టెన్నిస్‌ టోర్నీలో తెలంగాణ కుర్రాడు పట్లోళ్ల అపురూప్‌రెడ్డి జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్‌ సెమీస్‌లో అపురూప్‌రెడ్డి- నిక్షేప్‌ 6-1, 6-3తో ఆకాశ్‌ నంద్వాల్‌- ఉదిత్‌యాదవ్‌పై విజయం సాధించారు. క్వార్టర్స్‌లో అపురూప్‌రెడ్డి- నిక్షేప్‌ 6-0, 6-1తో సందీప్‌యాదవ్‌- హృతేష్‌ పటేల్‌పై నెగ్గారు. ఫైనల్లో తాహా కపాడియా- పరీక్షిత్‌తో అపురూప్‌ జోడీ తలపడుతుంది. గత మూడేళ్లుగా అపురూప్‌కు అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.