close
సురేఖకు స్వర్ణం

భువనేశ్వర్‌: జాతీయ సీనియర్‌ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ (పీఎస్‌పీబీ) స్వర్ణం సాధించింది. గురువారం జరిగిన కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో 706/720 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. 706 స్కోరుతో జాతీయ రికార్డు (703)ను సురేఖ తిరగరాసింది. నిరుడు టర్కీలో ప్రపంచ కప్‌లో తను నమోదు చేసిన స్కోరు (706)ను సమం చేసింది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.