close

ఐపీఎల్‌ నుంచి జోసెఫ్‌ ఔట్‌

ముంబయి: వెస్టిండీస్‌ పేస్‌ సంచలనం అల్జారి జోసెఫ్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో బౌండరీని ఆపే క్రమంలో అతని భుజం ఎముక పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లన్నిటికీ ఈ పేసర్‌ దూరం అయ్యాడు. గాయపడిన కివీస్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నె స్థానంలో ముంబయి జట్టులో స్థానం సంపాదించిన జోసెఫ్‌... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 12 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.