close
ఆస్ట్రేలియా జట్టులో స్మిత్‌, వార్నర్‌

సిడ్నీ: వన్డే ప్రపంచకప్‌ నిలబెట్టుకోవడం కోసం ఆస్ట్రేలియా బలమైన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌  ఏడాది విరామం తర్వాత మళ్లీ పునరాగమనం చేశారు.
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), ఖవాజా, వార్నర్‌, స్మిత్‌, షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, అలెక్స్‌ కారె, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, కౌల్టర్‌నీల్‌, బెరెన్‌డార్ఫ్‌, లయన్‌, ఆడమ్‌ జంపా

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.