close
వ్యాయామ విద్య సదస్సుకు రాజేశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ వ్యాయామ విద్య సదస్సుకు యూసీపీఈ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌కుమార్‌ పాల్గొననున్నారు. ఈనెల 19 నుంచి 21 వరకు బ్యాంకాక్‌లో ఈ సదస్సు జరుగనుంది. రాజేశ్‌తో పాటు ఓయూ పీహెచ్‌డీ స్కాలర్‌ బాబులాల్‌, స్టార్‌ ఆసుపత్రి డాక్టర్‌ అజయ్‌సింగ్‌ ఠాకూర్‌, ఓయూ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ రఘు, బీజీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డాక్టర్‌ రవీందర్‌రావు ఈ సదస్సులో పాల్గొంటారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.