close
తెలంగాణ జట్ల శుభారంభం 

జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌

కోయంబత్తూరు: జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు శుభారంభం చేశాయి. బాలికల విభాగంలో తెలంగాణ 59-38తో ఝార్ఖండ్‌పై విజయం సాధించింది. తెలంగాణ జట్టులో స్వాతి (14), హర్షిత (13), సిద్ధిక (12), నిత్య (8).. ఝార్ఖండ్‌ తరఫున లయ (11), ఆకృతి (11), మనిష్వ (8) మెరిశారు. బాలుర విభాగంలో తెలంగాణ 63-34తో ఝార్ఖండ్‌పై నెగ్గింది. తెలంగాణ తరఫున ఖాజా (20), జేసిమ్‌ (12), కార్తీక్‌ (9), సూర్య (9).. ఝార్ఖండ్‌ జట్టులో అంకుల్‌ (11), శుభేందు (6) సత్తాచాటారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.