close
విజేతలు సోహన్‌, విక్రమ్‌ 

జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణ శిబిరాలు

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణ శిబిరాల ఖైరతాబాద్‌ జోన్‌ క్విజ్‌ పోటీల్లో సోహన్‌- విక్రమ్‌దేవ్‌ (బాక్సింగ్‌- వీపీజీ) జోడీ విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ఈ పోటీల్లో సాయి వరుణ్‌గుప్తా- ప్రాంజల్‌ ఠాకూర్‌ (క్రికెట్‌- రహీంపురా పీజీ) ద్వితీయ, అభినవ్‌యాదవ్‌- కార్తికేయ (టేబుల్‌ టెన్నిస్‌- వీపీజీ) తృతీయ స్థానాలు సాధించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.