close
హాకీలో భారత్‌ ఓటమి

పెర్త్‌: ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం ఏకపక్షంగా సాగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌   0-4తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. గోవర్స్‌ (15వ నిమిషం, 60వ), హేవర్డ్‌ (20వ, 59వ) తలో రెండు గోల్స్‌తో మ్యాచ్‌ను శాసించారు. ఈ మ్యాచ్‌కు ముందు అక్కడి దేశవాళీ, ఆస్ట్రేలియా-ఎ జట్లతో జరిగిన 3 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.