close
మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ 1న

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మాస్టర్స్‌ అథ్లెట్స్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ మహిళల అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించనున్నారు. జూన్‌ 1న ఉదయం 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు జాతీయ మాస్టర్స్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. వివరాలకు నరేందర్‌రెడ్డి (ఫోన్‌: 9346104567)ను సంప్రదించొచ్చు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.