Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121912
            [news_title_telugu_html] => 

నేత్రిక, నిఖిలేష్‌లకు టైటిళ్లు

[news_title_telugu] => నేత్రిక, నిఖిలేష్‌లకు టైటిళ్లు [news_title_english] => [news_short_description] => ఎస్‌కేటీఏ టెన్నిస్‌ టోర్నీలో నేత్రికరెడ్డి, నిఖిలేష్‌ ఛాంపియన్లుగా నిలిచారు. అల్వాల్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్‌-10 బాలికల్లో నేత్రికరెడ్డి, మిహిర.. బాలురలో నిఖిలేష్‌, కృష్ణ కార్తీక్‌; అండర్‌-12 బాలికల్లో ఇషా ప్రపూర్ణ, శిఖా రెడ్డి.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
నేత్రిక, నిఖిలేష్‌లకు టైటిళ్లు - EENADU
close
నేత్రిక, నిఖిలేష్‌లకు టైటిళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్‌కేటీఏ టెన్నిస్‌ టోర్నీలో నేత్రికరెడ్డి, నిఖిలేష్‌ ఛాంపియన్లుగా నిలిచారు. అల్వాల్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్‌-10 బాలికల్లో నేత్రికరెడ్డి, మిహిర.. బాలురలో నిఖిలేష్‌, కృష్ణ కార్తీక్‌; అండర్‌-12 బాలికల్లో ఇషా ప్రపూర్ణ, శిఖా రెడ్డి.. బాలురలో సుశ్వంత్‌ మనోహర్‌రెడ్డి, నిఖిలేష్‌; అండర్‌-14 బాలికల్లో చెవిక, ఇషా ప్రపూర్ణ.. బాలురలో జైసింహ, సంత్‌ శరణ్‌ వాల్మీకి వరుసగా విజేత, రన్నరప్‌ టైటిళ్లు సాధించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.