close
కేవీ తిరుమలగిరిదే ట్రోఫీ

అండర్‌-16 ఫుట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు, హైదరాబాద్‌: సచ్‌దేవ్‌ స్పోర్ట్స్‌ కప్‌ అంతర్‌ వేసవి శిక్షణ శిబిరాల అండర్‌-16 ఫుట్‌బాల్‌ టోర్నీలో కేవీ తిరుమలగిరి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో కేవీ తిరుమలగిరి 4-2తో జేజే నగర్‌పై నెగ్గింది. కేవీ తిరుమలగిరి జట్టులో దీపక్‌, ఆదర్శ్‌, అశుతోష్‌, సాయి దుర్గాప్రసాద్‌.. జేజే నగర్‌ తరఫున అరవింద్‌, ఉమేశ్‌ ఒక్కో గోల్‌ చేశారు. అండర్‌-14 ఫైనల్లో సీనియర్‌ జేమ్స్‌ జకార్యాస్‌ (గాంధీనగర్‌) 2-1తో జీబీహెచ్‌ఎస్‌ తిరుమలగిరిపై గెలిచింది. జకార్యాస్‌ జట్టులో తరుణ్‌, అఖిల్‌.. జీబీహెచ్‌ఎస్‌ తరఫున డానియెల్‌ ఒక్కో గోల్‌ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.