close
విజేత జంగమ్మెట్‌

జీహెచ్‌ఎంసీ అండర్‌-14 క్రికెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ అండర్‌-14 క్రికెట్‌ టోర్నీలో జంగమ్మెట్‌ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో జంగమ్మెట్‌ 12 పరుగుల ఆధిక్యంతో ఖిల్వత్‌ ప్లేగ్రౌండ్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జంగమ్మెట్‌ 12 ఓవర్లలో 2 వికెట్లకు 96 పరుగులు సాధించింది. అనంతరం ఖిల్వత్‌ పీజీ 11 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటైంది. ఉత్తమ ఆటగాడిగా సయ్యద్‌ హైదర్‌ అలీ (చందూలాల్‌), ఉత్తమ బౌలర్‌గా ఫైజన్‌ఖాన్‌ (మొఘల్‌పుర) అవార్డులు అందుకున్నారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.